సోషలిస్టు భావాలతో నెలకొల్పిన రాష్ట్ర సేవా దళ్ అనే సంస్థలో చేరడం వలన వారు నిర్వహించే హైస్కూలులో ఫీజు లేకుండా చదువుకోగలిగాడు. ఆ దళంలో ఆయనకు కమ్యూనిస్టు ఉద్యమంతో పరిచయం కలిగింది.కాడూ పాటిల్ అనే కమ్యూనిస్టు నాయకుడికి అసెంబ్లీ ఎన్నికలలో సాయపడితే అతను కొల్హాపూర్ తీసుకెళ్లి రాజారాం కాలేజీలో బిఏలో చేర్పించాడు. 1952 లో ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సి.పి.ఐ) లో చేరారు.[1][3]
గోవింద్ పన్సారే సీపీఐ పార్టీ లో ఎప్పుడు చేరాడు?
Ground Truth Answers: 19521952
Prediction: